ETV Bharat / state

మద్యం మత్తులో యువతుల హల్​చల్​ - పాతబస్తీ

అర్ధరాత్రి వేళ హైదరాబాద్​ పాతబస్తీలో ఇద్దరు యువతులు హల్​చల్​ చేశారు. మద్యం మత్తులో రోడ్లపై పరిగెత్తుతూ..ట్రాఫిక్​కు అంతరాయం కలిగించారు.

మద్యం మత్తులో యువతుల హల్​చల్​
author img

By

Published : Feb 13, 2019, 10:29 AM IST

Updated : Feb 13, 2019, 11:09 AM IST

మద్యం మత్తులో యువతుల హల్​చల్​
హైదరాబాద్​ పాతబస్తీలో అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యవతులు హల్​చల్​ చేశారు. రోడ్లపై పరిగెత్తుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆపుతూ..హడావిడి చేశారు. ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగారు. విసుగుచెందిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో..ఇద్దరు యువతులు అక్కడ నుంచి జారుకున్నారు.
undefined

Last Updated : Feb 13, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.