ETV Bharat / state

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి - girl-died-due-to-falling-of-television-in-kasibugga-of-srikakulam

టీవీ మీద పడి అభం శుభం తెలియని ఏడాది వయస్సున్న చిన్నారి మరణించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది.

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి
author img

By

Published : Nov 6, 2019, 10:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో టీవీ మీద పడి మోహరిని అనే ఏడాది వయస్సున్న చిన్నారి మృతి చెందింది. తల్లి వరలక్ష్మి ఇంట్లో అన్నం తినిపిస్తూ ఉండగా... ఆడుకుంటూ ఆకస్మాత్తుగా టీవీ వైరు లాగింది. టీవీ మీదపడి అక్కడికక్కడే చనిపోయింది. కళ్లెదుటే తన గారాలపట్టి దూరం కావటంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి

ఇదీ చూడండి: విద్యుదాఘతంతో కౌలు రైతు మృతి

Intro:ap_sklm_11_06_balika_mruti_av_ap10074.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ప్రమాదవశాత్తు టీవీ పడి ఏడాది చిన్నారి మృతి చెందింది. మొ హ రి ని అను ఏడాది బాలిక ప్రమాదంలో మృతి చెందింది. బాలిక తల్లి వరలక్ష్మి మధ్యాహ్నం భోజనం తినిపిస్తూ ఉండగా ఇంట్లో ఆడుకుంటూ టీవీ వైరు లాగింది. దీంతో బాలికపై టీవీ పడడం తో గాయాలపాలై మృతి చెందింది.

Body:balika

Conclusion:balika

For All Latest Updates

TAGGED:

టీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.