ETV Bharat / state

'10 శాతం రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తాం' - గిరిజనలు

గిరిజనులకు తెరాస ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్​ నాయక్​ డిమాండ్‌ చేశారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

reservation
author img

By

Published : Sep 9, 2019, 9:45 AM IST

గిరిజనులకు తెరాస ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని గిరిజన శక్తి డిమాండ్‌ చేసింది. తమ హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో గిరిజన శక్తి ప్రథమ మహాసభ నిర్వహించారు. జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు రాజేశ్​ నాయక్ అన్నారు. తమ హక్కుల సాధనకై డిసెంబర్‌ మాసంలో దిల్లీలో గూడెం గుండె చప్పుడు....తండా తండ్లటా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

'10 శాతం రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తాం'

ఇవీ చూడండి:దివ్యాంగ రచయిత 'సైరా' చిత్రం చెక్కాడు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.