ETV Bharat / state

'జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు.

ghmc-remove-flexis-in-hyderabad-due-to-ghmc-election
'జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు'
author img

By

Published : Nov 20, 2020, 12:42 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు నగరంలో 10, 777 పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించామని జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ కంపాటి తెలిపారు.

గ్రేటర్‌లో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలు మూడు షిఫ్టులుగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ఈ నెల 17న 280, ఈనెల 18న 4,120, 19వ తేదీన 3,860 అనుమతిలేని ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని విశ్వజిత్‌ వివరించారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.