ETV Bharat / state

ఆహారం వృథాను అరికడదాం..

అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఎంతో మంది ఆకలి క్షుద్భాదను తీరుస్తోంది నగరంలోని జీహెచ్​ఎంసీ.

ఆకలిని జయిద్దాం...ఆహారం వృథాను అరికడదాం
author img

By

Published : Feb 3, 2019, 9:11 PM IST

హైదరాబాద్​లో జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బల్దియా, యాపిల్ హోమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఫీడ్ ది నీడ్' పేరిట 'ఆకలిని జయిద్దాం.. ఆహారం వృథాను అరికడదాం' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. హైటెక్ సిటీ శిల్పరామం ఎదుట ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో ఎవరైనా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా ఇందులో పెడితే అవసరం ఉన్నవారు తీసుకుని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అంతా విస్తరించనున్నారు.

ఆకలిని జయిద్దాం...ఆహారం వృథాను అరికడదాం
undefined

హైదరాబాద్​లో జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బల్దియా, యాపిల్ హోమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఫీడ్ ది నీడ్' పేరిట 'ఆకలిని జయిద్దాం.. ఆహారం వృథాను అరికడదాం' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. హైటెక్ సిటీ శిల్పరామం ఎదుట ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో ఎవరైనా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా ఇందులో పెడితే అవసరం ఉన్నవారు తీసుకుని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అంతా విస్తరించనున్నారు.

ఆకలిని జయిద్దాం...ఆహారం వృథాను అరికడదాం
undefined
Intro:JK_TG_SRD_42_3_INTIGRATED_AGRICULLTER_VIS_PKG_C1
యాంకర్ వాయిస్...
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయ విధానం గురించి క్షేత్ర పర్యటన చేసిన 20 మండలాలకు చెందిన రైతులు మరియు జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ షేర్ సుభాష్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

వాయిస్ ఓవర్..

రైతులు పంటల సాగుకు అధిక దిగుబడులు వస్తాయని భావనలు రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడుతున్నారు అలా పండించిన పంటను చూసేందుకు బాగానే ఉన్నా వాటిని తిన్న ప్రజలు రోగాల పాలవుతున్నారు ఈ విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువుల వినియోగం లో అధిక దిగుబడులతో పాటు వాటిని పండించిన పంటలు ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి

** ఈ సందర్భంగా కూచన్పల్లి గ్రామానికి చెందిన షేర్ నారాయణ రెడ్డి సమగ్ర వ్యవసాయ చేస్తున్నారు ఇతనికి సొంతగా 24 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం 29 ఎకరాలలో సమగ్ర సాయం చేస్తున్నాడు ఆ ఉద్దేశంతో ఆర్గానిక్ పద్ధతిలో ఆవుల పేడతో ఘనజీవామృతం వ్యవసాయం మొదలు పెట్టాడు అతనికున్న పొలంలో 3 ఎకరాల్లో జామ 6 ఎకరాల్లో చెరకు 3 ఎకరాల్లో మలబారు వేప 5 ఎకరాలు అరటి 4 ఎకరాల్లో వరి పండిస్తున్నాడు ఒక ఎకరంలో నేపియర్ గడ్డిని పండిస్తున్నారు ఇది పశువులకు పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో దీన్ని పశువులు ఎక్కువగా తింటాయని తెలుపుతున్నారు అక్కడే 20 గుంటల్లో ఫిష్ పాండ్ ను ఏర్పాటు చేశాడు మరియు గొర్రెల పెంపకం కోళ్ల పెంపకం చేస్తున్నాడు ఆర్గానిక్ పద్ధతిలో మొదట ఇబ్బంది అయినా రేపు భవిష్యత్తు తరాలకు భారత ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో టి ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని నారాయణ రెడ్డి తెలిపారు పురుగుల మందు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు సమీకృత వ్యవసాయంలో భాగంగా రైతు సాగుచేస్తున్న 29 ఎకరాలలో చేపడుతున్న అరటి జామ మలబారు వేప చెరుకు తోటలను అలాగే గొర్రెల పెంపకం కోళ్ల పెంపకం జీవామృతం తయారీ నీటి యాజమాన్య పద్దతుల గురించి జిల్లా పాలనాధికారి అడిగి ధర్మారెడ్డి గారు తెలుసుకున్నారు

బైట్స్...
1.. షేర్ నారాయణరెడ్డి..
2. ధర్మారెడ్డి.. జిల్లా పాలనాధికారి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్. 9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.