ETV Bharat / state

కొవిడ్‌ టీకా రెండో డోస్‌ తీసుకున్న మేయర్ విజయలక్ష్మి - telangana varthalu

జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి వ్యాక్సిన్​ రెండో డోస్​ను తీసుకున్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ghmc mayor
కొవిడ్‌ టీకా రెండో డోస్‌ తీసుకున్న మేయర్ విజయలక్ష్మి
author img

By

Published : Apr 16, 2021, 4:23 PM IST

నిమ్స్ ఆస్పత్రిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్​ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీసుకున్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ కోరారు. 45 ఏళ్లు దాటిన అందరూ వ్యాక్సిన్ తీసుకుని మాస్క్​ను తప్పనిసరిగా ధరించాలని విన్నవించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్​డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదు : ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.