ఇదీ చదవండి: 'రూ.50 వేలు పంపండి.. లేకుంటే పదోన్నతి ఆగిపోతుంది'
'బల్దియాలో అవినీతికి తావు లేకుండా సేవలు అందిస్తాం' - telangana varthalu
గ్రేటర్ హైదరాబాద్ బస్తీల్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ నూతన మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. విద్య, వైద్యం, శానిటేషన్, ఇతర కనీస మౌలిక వసతుల కల్పనలో ముందుంటామన్నారు. మేయర్‌గా అన్ని పార్టీల సభ్యులను కలుపుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బల్దియాలో అవినీతికి తావు లేకుండా సేవలందిస్తామని ఆమె వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో మరింత అభివృద్ధి చేసేందుకు పాటుపడుతానని చెబుతున్న మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'బల్దియాలో అవినీతికి తావు లేకుండా సేవలు అందిస్తాం'