ETV Bharat / state

CM Ramesh compound wall demolish : సీఎం రమేశ్ ప్రహరీ గోడను కూల్చేసిన జీహెచ్​ఎంసీ.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

CM Ramesh compound wall demolish : ఎంపీ సీఎం రమేశ్ ఇంటి ముందు ఉన్న ప్రహరీని జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫుట్​పాత్​ను ఆక్రమించి.. ఆ గోడ కట్టినట్లుగా అధికారులు గుర్తించారు.

cm ramesh
సీఎం రమేశ్ ప్రహారీ గోడను కూల్చేసిన జీహెచ్​ఎంసీ..
author img

By

Published : Jan 25, 2022, 2:14 PM IST

CM Ramesh compound wall demolish : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎంపీ సీఎం రమేష్‌ ఇంటి ముందున్న ప్రహరీ గోడను జీహెచ్​ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. రోడ్డు నంబర్‌ 66లోని ఫుట్‌పాత్‌ను ఆక్రమించి... రమేష్‌ ఇంటి ముందు ప్రహరీ గోడ నిర్మించారని 15రోజుల క్రితమే జీహెచ్​ఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు.

అదే స్థలంలో మళ్లీ ప్రహారీగోడతో పాటు గదులను నిర్మించారని గుర్తించిన అధికారులు.... అక్కడికి వెళ్లి మళ్లీ కూల్చివేశారు.

CM Ramesh compound wall demolish : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎంపీ సీఎం రమేష్‌ ఇంటి ముందున్న ప్రహరీ గోడను జీహెచ్​ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. రోడ్డు నంబర్‌ 66లోని ఫుట్‌పాత్‌ను ఆక్రమించి... రమేష్‌ ఇంటి ముందు ప్రహరీ గోడ నిర్మించారని 15రోజుల క్రితమే జీహెచ్​ఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు.

అదే స్థలంలో మళ్లీ ప్రహారీగోడతో పాటు గదులను నిర్మించారని గుర్తించిన అధికారులు.... అక్కడికి వెళ్లి మళ్లీ కూల్చివేశారు.

సీఎం రమేశ్ ప్రహారీ గోడను కూల్చేసిన జీహెచ్​ఎంసీ..

ఇదీ చదవండి: Government teacher suicide : ఉద్యోగం బదిలీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.