ETV Bharat / state

యువతకు పీవీ ఓ దిక్సూచి: జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ - pv narasimharao jayanthi

హైదరాబాద్​లోని జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతకు పీవీ ఒక దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.

ghmc commissioner lokesh kuar participated in pv birtday celebrations
యువతకు పీవీ ఒక దిక్సూచి: జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​
author img

By

Published : Jun 28, 2020, 6:18 PM IST

బహుభాషా కోవిదునిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి విశిష్ట సేవలు అందించారని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్ కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను హైదారాబాద్​లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

పీవీ చిత్రపటానికి పూలమాలవేసి క‌మిష‌న‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు నివాళులు అర్పించారు. నరసింహారావు దేశానికి చేసిన సేవలను ఎన్నటికీ మరచిపోలేమన్నారు​. యువ‌త‌కు ఆయ‌న ఒక దిక్సూచిగా నిలిచారన్నారు.

ఇదీ చదవండి: కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.