ETV Bharat / state

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి

సిమెంట్​ కాంక్రీట్​ ఆధునిక టెక్నాలజీతో భాగ్యనగరంలో నిర్మిస్తున్న కేబుల్​ బ్రిడ్జి నిర్మాణం ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఈ వంతెనతో భాగ్యనగర పర్యటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. అత్యాధునిక సాంకేతికతో ఎన్నో హంగులతో నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జి అక్టోబర్​లోగా పూర్తికానుంది.

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి
author img

By

Published : Jun 15, 2019, 1:11 PM IST

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి నిర్మాణ పనులు అక్టోబర్​లోగా పూర్తికానున్నాయని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ అన్నారు. దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి నిర్మాణ పనులను పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్​తో పాటు పరిశీలించారు.

పర్యటక రంగానికి ఆకర్షణ దుర్గం చెరువు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిలో కాలినడక దారి, సైక్లింగ్ ట్రాక్​తో పాటు అత్యాధునిక ఆకర్షణీయమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర పర్యటక రంగానికి దుర్గం చెరువు సరికొత్త ఆకర్షణగా రూపొందనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గం చెరువు పనుల్లో 2 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేయడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించామన్నారు.

బ్రిడ్జికి ఇరువైపులా స్టీల్​ రేలింగ్

మొత్తం 53 సెగ్మెంట్ల కూర్పుగాను మరో 40 సెగ్మెంట్లను అమర్చాల్సి ఉందని... కేవలం రాత్రి వేళల్లో మాత్రమే కొండాపూర్ క్యాస్టింగ్ యాడ్ నుంచి రవాణా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దుర్గం చెరువు బ్రిడ్జికి ఇరువైపులా ఆధునిక పద్ధతిలో ఆకర్షణీయమైన స్టీల్ రేలింగ్​ను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు.

ఇదీ చూడండి : అవినీతిపై హైతీలో మిన్నంటిన ఆగ్రహ జ్వాల

Intro:FILE NAME:HYD_TG_12_15_CHIRUTHA DHADI_AVB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాచారం లో మరోసారి చిరుత కలకలం.
నందివనపర్తి,కొత్తపల్లి, మేడిపల్లి అటవీ ప్రాంతాలలో సంచారం.వరుసగా మందల పై దాడులు.
భయాందోళనలో రైతులు, చిరుతన పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, మేడిపల్లి ,నందివనపర్తి గ్రామాల అటవీ ప్రాంతాలలో గత కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. పశువుల పై, మేకల మందుల పై దాడులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ రోజు యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో అనంతం అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఆవు పై చిరుత దాడి,ఆవు మృతి.గత ఆరు నెలల నుండి ఈ అటవీ ప్రాంతంలో దాడులు ఎక్కువైనాయి .మేకలు, ఆవు దూడలు చంపి పొట్టనపెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అక్కడ అక్కడ నాలుగు బోన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది .చుట్టుపక్కల పూర్తిగా అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు, రైతులు ఉన్నారు. తమ వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా బొన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకున్న మూగజీవాలను కాపాడటం కోసం రాత్రిళ్లు గుంపులుగా తిరుగుతున్నామని రైతులు తెలిపారు. పొలం వద్దకు కూలి పనుల కోసం గ్రామస్తులు రావడం లేదని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు ఎక్కువ శ్రద్ద తీసుకొని చిరుతను పట్టుకోవాలని,పశువులపై దాడులు చేస్తున్న చిరుత ముందుముందు మనుషులపై కూడా దాడిచేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బైట్:
1.అనంతం(రైతు నందివనపర్తి గ్రామం)

Body:FILE NAME:HYD_TG_12_15_CHIRUTHA DHADI_AVB_TS10006

Conclusion:FILE NAME:HYD_TG_12_15_CHIRUTHA DHADI_AVB_TS10006

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.