హైదరాబాద్ అబిడ్స్‌లోని మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న జీహెచ్ఎంసీ సర్కిల్ 15, 16 కార్యాలయాలను మూసివేశారు. ఆరోగ్య అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తగా మూసివేశారు.
కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి కార్యకలాపాలను రద్దు చేశారు. కార్యాలయం మూసివేత విషయం తెలియకపోవడంతో పలువురు మున్సిపల్ పనుల నిమిత్తం వచ్చి... వెనుతిరిగారు.
ఇదీ చదవండి : ఓఆర్ఆర్పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం