హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో భగవద్గీత పారాయణం చేశారు. మహిళలు, చిన్నారులు భారీగా పాల్గొని గీతా పఠనం చేశారు. ఉదయం 10 నుంచి భగవద్గీతలోని 18 ఆధ్యాయాలను పారాయణం చేశారు. దాదాపు 1000 మందికి పైగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గీతాసారాన్ని వివరించారు.
ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే..