ETV Bharat / state

గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్​

రాజాసింగ్​ ఇప్పటి వరకు గోషామహల్​ శాసనసభ్యుడు. ఈనెల 14 నుంచి గాయకుడు కాబోతున్నాడు. ఇదేంటి అనుకుంటున్నరా? అవును మీరు చదివింది నిజమే... మరి అదేంటో తెలుసుకోవాలంటే...ఈ కథనం చదవాల్సిందే.

author img

By

Published : Apr 12, 2019, 4:38 PM IST

గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్​

గోషామహల్​ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అనగానే... అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది హిందూ ధర్మం, గో రక్షణ లాంటి అంశాలే . ఈ నెల 14 నుంచి ఆయనలో ఉన్న మరో కళను చూడబోతున్నారు. తానే స్వయంగా ఒక పాట పాడారు. దానిని శ్రీరామనవమి రోజున ఉదయం 11:45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. భారతీయ జవానులకు ఆ పాటను అంకితమిస్తున్నట్లు రాజాసింగ్ స్పష్టం చేశారు.

గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్​

ఇవీ చూడండి:నేటి నుంచి​ 20వరకు భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.