హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి బయల్దేరిన గణనాథులు వైవిధ్య రూపాల్లో భక్తులకు కనువిందు చేశాయి. అబిడ్స్‌లో కార్ డ్రైవ్ చేస్తున్నపుడు సీట్ బెల్ట్ తప్పనిసరని తెలియజేసేలా సీట్ బెల్ట్‌తో గణనాథుడు, లిబర్టీ చౌరస్తాలో ధర్మాకోల్‌తో తయారు చేసిన గుడి గోపురంలో గణపయ్యలు, ఇస్రో రాకెట్లో నిమజ్జనానికి వెళ్లిన గణపతి ఇలా పలు రకాల గణపతులు దర్శనమిచ్చారు.
ఇదీ చూడండి : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల్లో మోహన్ భగవత్