గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో పనిచేస్తున్న నర్సులు వీడియోను విడుదల చేశారు. నమస్తే కేసీఆర్ సారు.. మీరు దయగల్ల ముఖ్యమంత్రి.. అందరికీ న్యాయం చేస్తున్నారు. గాంధీ.. నిలోఫర్ ఆస్పత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ నర్సులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామంటూ వీడియో విడుదల చేశారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం