ETV Bharat / state

'నిర్భయ చట్టం మాదిరిగానే... వైద్యుల రక్షణ చట్టం' - 'నిర్భయ చట్టం మాదిరిగానే...వైద్యుల రక్షణ చట్టం'

వైద్యులపై దాడులను ఖండిస్తూ గాంధీ​ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ కల్పించాలని...బలమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్​ చేశారు.

'నిర్భయ చట్టం మాదిరిగానే...వైద్యుల రక్షణ చట్టం'
author img

By

Published : Jun 17, 2019, 12:59 PM IST

'నిర్భయ చట్టం మాదిరిగానే...వైద్యుల రక్షణ చట్టం'

కోల్​కతాలో జూనియర్​ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్​ అసోసియేషన్​ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ​ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగారు. అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ సేవలను నిలిపివేశారు. ఈ నిరసన రేపు ఉదయం ఆరుగంటల వరకు కొనసాగుతోందని డాక్టర్లు స్పష్టం చేశారు. కోల్​కతాలో ఘనటనకు కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలని...అలాగే దాడులను అరికట్టాలన్నారు. నిర్భయ చట్టం మాదిరిగానే వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకరావాలని వైద్యులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి:మందు కొట్టి బస్ నడుపుతున్నాడు...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.