మహాత్ముని ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని గాంధీ మనవరాలు తారా భట్టాచార్య సూచించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను ఆమె సందర్శించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.
ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'