నిర్లక్ష్యానికి తార్కాణంగా మారింది గాంధీ ఆస్పత్రి. సాధారణ పేషంట్ల మధ్యలో స్వైన్ ప్లూ రోగికి బెడ్ కేటాయించారు. మిగతా పేషంట్లు ఉన్న వార్డులోనే స్వైన్ ఫ్లూతో బాధ పడుతున్న రోగికి చికిత్స అందిస్తున్నారు. కనీసం మాస్క్లు కూడా అందుబాటులో ఉంచలేదు.
స్వైన్ ప్లూ పేషంట్ గర్భిణి అయినప్పటికీ వైద్యులు, నర్సులు పట్టించుకోవడంలేదని రోగి తరఫు వారు ఆరోపిస్తున్నారు. వైద్యులు, నర్సులు నిద్ర లేపిపితే కసురుకుంటున్నారని చెబుతున్నారు.
ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!