హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ ఇవాళ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కోర్టులో ఓఎంసీ కేసుపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల 11కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి సహా నిందితులుగా ఉన్న రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లి వచ్చారు.
సీబీఐ కోర్టుకు హాజరైన గాలి... విచారణ 11కు వాయిదా...
హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ జరిగింది. కేసులో కీలక నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది ధర్మాసనం.
హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ ఇవాళ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కోర్టులో ఓఎంసీ కేసుపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల 11కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి సహా నిందితులుగా ఉన్న రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లి వచ్చారు.
Body:బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను సన్మా లించారు .....హైదరాబాద్ రామ్ నగర్ లోని ఆయన నివాసానికి ఆలిండియా వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్,, ఉపాధ్యక్షుడు కాచం కృష్ణ మూర్తి మహిళా విభాగం అధ్యక్షురాలు మేఘమాల తోపాటు పలువురు పెద్ద ఎత్తున నాయకులు విచ్చేసి ఇ దత్తాత్రేయ సన్మానించారు....
Conclusion:హైదరాబాద్ రామ్ నగర్ లోని దత్తాత్రేయ నివాసం అభిమానులు కార్యకర్తలతో కిక్కిరిసింది ది......