ETV Bharat / state

'కార్తీక్​ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్​' - Gadwal DSP Srinivas reddy press meet

జోగులాంబ గద్వాల జిల్లా బురదపేటలో ఈనెల 29న జరిగిన కార్తీక్​ హత్య కేసులో మరో ఆరుగురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇదివరకే రవి, వసంత్​, అనిల్​ అనే ముగ్గుర్ని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

Murder Case
'కార్తీక్​ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్​'
author img

By

Published : Mar 3, 2020, 11:18 PM IST

సంచలనం రేపిన కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురిని అరెస్ట్​ చేసి... రిమాండ్​కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 29న కార్తీక్​ అనే వ్యక్తిని హత్యచేసి కొండపల్లి సమీపంలోని నెట్టెంపాడు కాలువలో పూడ్చిపెట్టారు.

'కార్తీక్​ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్​'

ఈ హత్యోదంతంలో బోయ వీరేశ్​, బండి సునీల్, కురువ రంజిత్, బోయ రాజేశ్​, తెలుగు భీమ్​లను తాజాగా అరెస్ట్​ చేసినట్లు గద్వాల డీఎస్పీ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. తొలుత రవి, వసంత్, అనిల్​ అనే ముగ్గుర్ని అరెస్టు చేశారు. మొత్తం తొమ్మిది మందిని రిమాండ్​కు తరలించామన్నారు. మరో మైనర్ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : రొమాంటిక్ క్రైమ్ కథ: ఓ ప్రియుడిని మరో ప్రియుడితో చంపించింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.