దంపతులతో వక్ఫ్‌బోర్డు కార్యాలయం కళకళ - ముస్లిం మైనార్టీ దరఖాస్తుదారులు
హైదరాబాద్‌లోని వక్ఫ్ బోర్డు కార్యాలయం కిటకిటలాడుతోంది. వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్న వారితో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లిం, మైనార్టీలు వక్ఫ్ బోర్డు కార్యాలయానికి వస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
దంపతులతో వక్ఫ్‌బోర్డు కార్యాలయం కళకళ
By
Published : Feb 27, 2020, 6:02 PM IST
.
వివాహ పత్రాల కోసం వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో బారులు..