ETV Bharat / state

నగరంలో ఎడతెరిపి లేని వానలు - Freezing rain in the city

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు
author img

By

Published : Aug 2, 2019, 2:48 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం వారి వారి గమ్య స్థానాలకు వెళ్లే ఉద్యోగులు, వాహన దారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్​, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం నమోదైంది.

నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు

ఇదీ చూడండి: 'హిజ్బుల్​' ఉగ్రవాది అహ్మద్​ తాంతరీ అరెస్ట్

TG_Hyd_13_02_Rain Effect In City_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) హైదరాబాద్ నగరంలో ని పలు ఫ్రాతాలలో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ , హిమాయత్ నగర్, నారాయణ గూడ, లకిడికపుల్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ఉదయం వారి వారి గమ్య స్థానాలకు వెళ్లే వాహన దారులు, బాట సారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.