ETV Bharat / state

ఆర్టీసీ ప్రయాణం ఉచితం - CHARGE

రాష్ట్రంలో ఉన్న దాదాపు 7,600మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రోడ్డు రవాణా సంస్థ ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించింది.

ఉచితం
author img

By

Published : Feb 17, 2019, 6:07 AM IST

Updated : Feb 17, 2019, 8:53 AM IST

ఉచితం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ సీఎండీ సునిల్ శర్మ తెలిపారు. కిడ్నీ బాధితులు సుమారు 7,600మంది ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్ బస్సులు.. హైదరాబాద్, వరంగల్​లో సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్, డీలక్స్​లలో ఉచిత ప్రయాణం చేసే వీలు కల్పించారు. ఇందుకు ఆర్టీసీపై పడే రూ.12.22కోట్ల రుణ భారాన్ని ప్రభుత్వం రీఎంబర్స్​మెంట్ కింద చెల్లించనుందని సీఎండీ వెల్లడించారు.
undefined

sample description
Last Updated : Feb 17, 2019, 8:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.