ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో నోట్​బుక్స్​ పంపిణీ - distribution

పేద పిల్లలకు సాయం చేస్తూ అందిరికి ఆదర్శంగా నిలుస్తోంది యువత స్వచ్ఛంద సంస్థ. హైదరాబాద్​ అమీర్​పేట్​లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్​బుక్స్​ అందించారు.

బుక్స్​ అందజేస్తూ
author img

By

Published : Jun 29, 2019, 5:23 PM IST

యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులు హైదరాబాద్​ అమీర్​పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్​బుక్స్​ అందజేశారు. నేటి సమాజంలో పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని యువత ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాకేత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్​జే సూర్య, బిల్​బోర్డు ఇండియా తరఫున చాణిక్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నోట్​బుక్స్​ పంపిణీ

ఇవీ చూడండి: అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో జవాబు

యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులు హైదరాబాద్​ అమీర్​పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్​బుక్స్​ అందజేశారు. నేటి సమాజంలో పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని యువత ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాకేత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్​జే సూర్య, బిల్​బోర్డు ఇండియా తరఫున చాణిక్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నోట్​బుక్స్​ పంపిణీ

ఇవీ చూడండి: అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో జవాబు

Intro:TG_Hyd_40_29_books_distubution_AB_TS10021.
పేద పిల్లలను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులను స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాజిక సేవకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువత ఆర్గనైజేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు అన్నారు
స్థానిక అమీర్పేట్లోని ప్రభుత్వ పాఠశాలలో లో యువత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు


Body:ఈ సందర్భంగా గా ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కి ముఖ్యఅతిథిగా హాజరైన చాణిక్య ,. సునీత మాట్లాడుతూ యువత ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని పేద విద్యార్థుల కొరకు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల కొరకు చేసే కార్యక్రమాలను ఎంతో సంతోషం అని పేర్కొన్నారు ముఖ్యంగా చంద్ర సంస్థలు అదేవిధంగా గా స్వచ్ఛంద సేవా సంస్థలు సామాజిక సేవ కొరకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు


Conclusion:raghu.. sanathnagar.
యువత ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాకేత మాట్లాడుతూ నేటి సమాజంలో పేద విద్యార్థుల కొరకు తమ వంతు సాయంగా గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది ఎనిమిదోసారి అని ఆయన పేర్కొన్నారు
తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా చేస్తున్నామని విద్యార్థుల కొరకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఏది తమవంతు బాధ్యతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు
అనంతరం పాఠశాల విద్యార్థులు కు యువత ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో యువత ఆర్గనైజేషన్ నెంబర్లు సహాయకులు పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.