ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంటిలేటర్ల కొరతతో 24 గంటల్లో నలుగురు కరోనా రోగులు మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది.
వెంటిలేటర్లు లేక రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి నిర్వహణ తీరుపై బాధిత బంధువులు దిక్కు తోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి :కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి