ETV Bharat / state

'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

author img

By

Published : Aug 11, 2020, 9:32 PM IST

Updated : Aug 12, 2020, 4:38 AM IST

కృష్ణ జలాల కోసం ఏపీ ప్రభుత్వంతో వాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​... రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

former mp vivek venkataswamy criticize on kcr
'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

కృష్ణా జలాలకోసం పోరాడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసత్యాలు చెబుతున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విస్తరణపై ఏపీ ప్రభుత్వం ఎనిమిది నెలల కిందట ప్రకటన చేసినా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం అపెక్స్​కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి వెళ్లి ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేది కాదన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా.. ఇప్పుడు ఏపీపై కొట్లాడుతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఇవీ చూడండి: 'వచ్చే ఎన్నికల్లో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం'

Last Updated : Aug 12, 2020, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.