సీసీటీవీకి చిక్కిన చిరుత... కొనసాగుతున్న గాలింపు చర్యలు - leopard in Rajendranagar
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సమీపంలో సంచరిస్తున్న చిరుత కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. నిన్న మేనేజ్ ట్యాంక్ పరిసరా ప్రాంతాల్లో చిరుత సంచరించిన ఆనవాళ్లు సీసీటీవీలో నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
సీసీటీవీకి చిక్కిన చిరుత... కొనసాగుతున్న గాలింపు చర్యలు
By
Published : May 29, 2020, 4:30 PM IST
సీసీటీవీకి చిక్కిన చిరుత... కొనసాగుతున్న గాలింపు చర్యలు