ETV Bharat / state

కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు: వీహెచ్​పీ

కేసీఆర్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని వైష్ణవి హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

అన్ని సామాజిక వర్గాలకూ... న్యాయం చేయాలి
author img

By

Published : Aug 31, 2019, 3:18 PM IST

అన్ని సామాజిక వర్గాలకూ... న్యాయం చేయాలి

కేసీఆర్‌ హిందువులను చిన్నచూపు చూస్తూ.. వేరే వర్గాలకు పెద్దపీఠ వేస్తున్నారని వీహెచ్​పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఆరోపించారు. రాష్ట్రంలో గోవధ విచ్ఛలవిడిగా జరుగుతున్నా... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అనేక సామాజిక కార్యక్రమాలతో విశ్వహిందూ పరిషత్ ప్రజల ముందుకు వెళుతుందని తెలిపారు.

ఇవీ చూడండి:నల్లమలలో యురేనియం అన్వేషణకు సన్నద్ధం

Intro: కెసిఆర్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వేరే వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాన్డే... ఆరోపించారు...
హైదరాబాద్ బర్కత్పుర లోని వైష్ణవి హోటల్ లో విశ్వహిందూ పరిషత్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో లక్ష గ్రామాలకు విశ్వహిందూ పరిషత్ విస్తరిస్తామని అయోధ్యలో రామమందిరం నిర్మాణం కొనసాగుతుందని దానికి సంబంధించి భవ్య ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయని 270 అడుగుల పొడవు 120 అడుగుల వెడల్పు 125 అడుగుల ఎత్తుతో గర్భ గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అలాగే సుప్రీంకోర్టు కూడా హిందువుల మనోభావాలను అర్థం చేసుకొని రామమందిర నిర్మాణానికి అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .. తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా పని చేస్తుందని ఒక అపవాదు ఉంది దాన్ని తొలగించుకోవాలి ... భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు సరికాదు... రాష్ట్రంలో లో గోవధ విపరీతంగా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తుంది వేరే మతానికి సంబంధించిన వర్గంవారు చేసే వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇలాంటి వైఖరి సరికాదు ... అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు రానున్న రోజుల్లో అనేక సామాజిక కార్యక్రమాలతో విశ్వహిందూ పరిషత్ ప్రజల ముందుకు వెళుతుందని తెలిపారు
బైట్: రామరాజు ..తెలంగాణ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు
బైట్,,,, మిలింద్ పరాండే... విశ్వ హిందు ఆలిండియా జనరల్ సెక్రెటరీ

Body:విజేందర్ అంబర్ పేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.