సికింద్రాబాద్ బేగంపేట పరిధిలోని హోటల్‌లో ఆహారం కలుషితమై విహాన్ అనే బాలుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు... కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అమెరికా వెళ్లేందుకు వీసా కోసం హైదరాబాద్ వచ్చి.. బేగంపేటలోని ఓ హోటల్‌లో బస చేశారు.
వీసా కోసం వచ్చి బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం - food poison in hyderabad
vissa
21:01 February 11
వీసా కోసం వచ్చి బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం
21:01 February 11
వీసా కోసం వచ్చి బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం
సికింద్రాబాద్ బేగంపేట పరిధిలోని హోటల్‌లో ఆహారం కలుషితమై విహాన్ అనే బాలుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు... కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అమెరికా వెళ్లేందుకు వీసా కోసం హైదరాబాద్ వచ్చి.. బేగంపేటలోని ఓ హోటల్‌లో బస చేశారు.
Last Updated : Feb 11, 2020, 9:41 PM IST