ETV Bharat / state

వలస కార్మికులకు ఒకపూట భోజన సదుపాయం - food facility for ambarpet migrant labor

హైదరాబాద్​ అంబర్​పేట్​లో లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు అంబర్​పేట్​ డివిజన్​ యూత్​ వింగ్స్ అసోసియేషన్ ఆహారం సరఫరా చేస్తున్నారు.

food facility for migrant labors in ambarpet
వలస కార్మికులకు ఒకపూట భోజన సదుపాయం
author img

By

Published : Apr 21, 2020, 8:44 PM IST

హైదరాబాద్​ బాగ్ అంబర్​పేట డివిజన్​లో వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు ఎక్కువగా నివసిస్తుంటారు. లాక్​డౌన్ వల్ల ఉపాధి లేక, సొంత ఊళ్లకు వెళ్లలేక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వారి ఆకలి బాధను అర్థం చేసుకున్న అంబర్​పేట్​ డివిజన్​ యూత్​ వింగ్స్ అసోసియేషన్ లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు ఒకపూట భోజన సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చారు.

కరోనా వైరస్​ను ఎదుర్కోవడంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని, వారికి తమ వంతు సాయం చేస్తున్నామని అసోసియేషన్​ అధ్యక్షుడు శంభు శ్రీకాంత్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.