ETV Bharat / state

పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. సికింద్రాబాద్​కు చెందిన ఓ​ భాజపా నేత.. గత కొద్ది రోజులుగా పేదలకు భోజనాన్ని పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

food distribution
food distribution
author img

By

Published : Jun 8, 2021, 4:48 PM IST

సికింద్రాబాద్​కు​ చెందిన భాజపా నేత రమేశ్.. కొవిడ్ రెండో దశ లాక్​డౌన్​లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తోన్న పేదలకు.. నిత్యం భోజనాన్ని పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేడు తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్​పాత్​లపై నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మేడ్చల్​ జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Jagga reddy: 'రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.