ETV Bharat / state

'వెంకన్న మండపంలో అయ్యప్ప భక్తులకు అన్నదానం' - FOOD DISTRIBUTION TO AYYAPPA DEVOTEES IN HYDERABAD

అయ్యప్ప భక్తులకు హైదరాబాద్​లోని శ్రీనగర్ కాలనీలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున వచ్చే భక్తులకు సువర్ణ భూమి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

అయ్యప్ప భక్తులకు అన్నదానం
author img

By

Published : Nov 17, 2019, 3:17 PM IST

Updated : Nov 17, 2019, 6:45 PM IST

హైదరాబాద్ శ్రీనగర్‌నగర్‌ కాలనీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో సువర్ణభూమి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పాల్గొని అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. నెలరోజుల పాటు వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఇలాంటి కార్యక్రమంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రతీ ఏడాది అయ్యప్ప భక్తుల కోసం అన్నదానం చేస్తున్నట్లు సువర్ణభూమి ఎండీ శ్రీధర్‌ తెలిపారు. దైవకార్యంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు శ్రీధర్ .

అయ్యప్ప భక్తులకు అన్నదానం

ఇవీ చూడండి : కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు

TG_HYD_42_16_AyyappaSwamulaku_ Annadanam_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌, wrap ద్వారా వచ్చింది. ( ) హైదరాబాద్ శ్రీనగర్‌నగర్‌కాలనీలోని వెంకటేశ్వర కళ్యాణమండటంలో సువర్ణభూమి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పాల్గొని అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం చేశారు. నెల రోజుల పాటు వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాగంటి గోపినాథ్ కొనియాడారు.ఇలాంటి కార్యక్రమంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది అయ్యప్ప భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సువర్ణభూమి ఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఇలాంటి పుణ్యకార్యంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.....స్పాట్....బైట్. బైట్: మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్యే బైట్: శ్రీథర్‌, సువర్ణభూమి ఎండీ
Last Updated : Nov 17, 2019, 6:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.