ETV Bharat / state

కరోనా బాధితులకు ఆహారం పంపిణీ - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా బాధితులకు సొంత నిధులతో ఆహారం తయారు చేసి అందిస్తున్నారు వీఎన్ఆర్​ చారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ వళ్లం నవీన్​. ఆదివారం ఓల్డ్ బోయిన్​పల్లి, న్యూ బోయిన్​పల్లి ప్రాంతాల్లోని కొవిడ్​ బాధితులకు ఆహారాన్ని అందించారు.

కరోనా బాధితులకు ఆహారం పంపిణీ
కరోనా బాధితులకు ఆహారం పంపిణీ
author img

By

Published : May 16, 2021, 3:23 PM IST

వీఎన్ఆర్​ చారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ వళ్లం నవీన్ ఓల్డ్ బోయిన్​పల్లి, న్యూ బోయిన్​పల్లి ప్రాంతాల్లోని కొవిడ్​ బాధితులకు ఆహారాన్ని అందించారు. ప్రతి రోజు దాదాపు 50 మందికి ఆహార ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గత లాక్​డౌన్ కాలంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ, మాస్కుల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు.

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కొవిడ్​తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి: కొనసాగుతున్న లాక్​డౌన్.. సడలింపు సమయంలో కిటకిట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.