ETV Bharat / state

బాలాపూర్​ చెరువు కట్ట తెగింది... వరద నీరు పోటెత్తింది

బాలాపూర్ చెరువుకట్టా తెగిపోవడంతో... బాబానగర్​కు వరద నీరు పోటెత్తింది. పోలీసులు, జీహెచ్​ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

floods-in-chandrayanagutta-at-hyderabad
బాలాపూర్​ చెరువు కట్ట తెగింది... వరద నీరు పోటెత్తింది
author img

By

Published : Oct 18, 2020, 2:46 PM IST

హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబా నగర్​లో భారీగా వరద నీరు చేరి వాహనాలు సైతం కొట్టుకొని పోయాయి. బాలాపూర్ చెరువు కట్టా తెగి... వరద నీరు పోటెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్​ఎంసీ, ఎన్డీఆర్​ఎఫ్, జీసీబీ, పడవల సహాయంతో బాధితులను బయటకు తెస్తున్నారు.

బాలాపూర్​ చెరువు కట్ట తెగింది... వరద నీరు పోటెత్తింది

స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని... పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. వర్షం ప్రభావానికి ఫలక్‌నామా బ్రిడ్జిపై 6 ఫీట్ల గుంత ఏర్పడింది.

ఇదీ చూడండి: హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.