ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా అధికంగా ఉన్న వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.  నాగార్జునసాగర్​లోనూ వరద నీరు తగ్గుతోంది. సాగర్ పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 301 టీఎంసీల నీరు ఉంది.

author img

By

Published : Aug 18, 2019, 10:21 AM IST

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయానికి 6లక్షల 23 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతుండగా.. ఔట్ ఫ్లో 6లక్షల 50 వేల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.40 అడుగుల మేర ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195.66 టీఎంసీల నీటిమట్టం ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 31 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల 378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్​కు 10 గేట్ల ద్వారా 5లక్షల 43 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

నాగార్జునసాగర్​కు వరద క్రమేపీ తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 5లక్షల 25 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 5లక్షల 25 వేలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586 అడుగుల మేర నీరు ఉంది.

ఇవీ చదవండి..తగ్గుతున్న ప్రవాహం... వరదలోనే పంట పొలాలు

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సి ఐ ఆర్ రవి ప్రసాద్ విద్యాసంస్థల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన యాజమాన్యాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు చదువుతోపాటు ప్రవర్తన కూడా సక్రమంగా ఉండేటట్టు యాజమాన్యాలు చూసుకోవాలన్నారు ఇళ్ల వద్ద నుంచి వచ్చిన విద్యార్థులు కళాశాలలో సక్రమ ప్రవర్తన ఉందా లేదా పరిశీలించాలన్నారు విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి గుర్తించాలన్నారు అలాగే చెడు దారి పడుతున్న వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు రు రు ప్రేమ పేరుతో చాలామంది విద్యార్థులు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అటువంటి వారిని గుర్తించి కళాశాలలో కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ తో పాటు పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలు నిర్వాహకులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ఫ

Conclusion:ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.