ETV Bharat / state

తొలి లేజర్ ప్రొజెక్టర్ థియేటర్‌లో 'అవతార్-2' - AP main news

First Laser Projector Theater in South India : సినిమాలను తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తారో అందరకీ తెలిసిందే. అలాంటి సినీ ప్రియులను అలరించడానికి ఓ థియేటర్ వినూత్న ప్రయత్నం చేసింది. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేనటువంటి లేజర్ ప్రొజెక్టర్​ను స్వీడన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి అవతార్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇంతకీ ఆ థియేటర్​ ఎక్కడంటే..?

First Laser Projector Theater in South India

author img

By

Published : Dec 19, 2022, 1:17 PM IST

తొలి లేజర్ ప్రొజెక్టర్ థియేటర్‌లో అవతార్-2

First Laser Projector Theater in South India: విశాఖలో అవతార్ చిత్రాన్ని మరింత శోభాయామానంగా ప్రేక్షకులకు అందించేందుకు ఓ థియేటర్ వినూత్న ప్రయత్నం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా.. స్వీడన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లేజర్ ప్రొజెక్టర్‌తో చిత్రాన్ని ప్రదర్శిస్తోంది. అద్భుత సాంకేతికతతో నిర్మించిన, నిర్మిస్తున్న చిత్రాలను అంతే సాంకేతికత ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులకు చూపించాలని.. ఈ ఆధునిక సౌకర్యాన్ని తీసుకొచ్చినట్టు థియేటర్ యజమానులు చెబుతున్నారు. రీల్ బేస్ ప్రొజెక్టర్ స్థానంలో ఈ లేజర్ ప్రొజెక్టర్ వినియోగించడం వల్ల చిత్రం సహజంగా కళ్ల ముందు జరుగుతున్న అనుభూతి కలుగుతుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.