ద్విచక్రవాహనంలో మంటలు..
ఈ మధ్యకాలంలో ద్విచక్రవాహనాలతో ప్రమాదం ముంచుకొస్తుంది. అనుకోకుండా మంటలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ద్విచక్రవాహనంలో మంటలు..
Intro:గమనిక: బైట్స్ ఆఫీస్ సిస్టమ్ నుండి పంపబడింది
tg_nzb_03_04_hostel_vidhyarthula_andholana_avb_c11
( ). ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన..
నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో గత మూడు సంవత్సరాల నుండి నీటి సమస్య తలెత్తినప్పటికీ అధికారులు పరిష్కారం చూపడం లేదని వసతి గృహంలో 110 విద్యార్థులను ఉంటున్నప్పటికీ ట్యాంకర్ ద్వారా వచ్చే నీరు తమకు సరిపోవడం లేదని అన్నారు. నీటి సమస్య వలన తాము సమయానికి తరగతులకు హాజరవడం లేదని ఉదయం నాలుగు గంటల నుండి వరుసకట్టి ఇతర ప్రాంతాలనుండి నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహంలో బోరు తవ్వించి నీటి ట్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు
byte. విద్యార్థి ఎస్సీ బాలుర వసతిగృహం దుబ్బ
Body:నిజామాబాద్ అర్బన్
Conclusion:నిజామాబాద్