బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనంలో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. టైరు పంక్చరవడంవల్ల వాహనాన్ని డ్రైవర్ పార్కింగ్‌లో ఉంచాడు. కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఎవరూలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజిన్ వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
బ్యాంకులకు డబ్బు మోసే వాహనంలో మంటలు... దగ్ధం - కారులో మంటలు.. దగ్దమైన వాహనం
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సిక్కువిలేజ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కారులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
fire-in-car-2
బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనంలో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. టైరు పంక్చరవడంవల్ల వాహనాన్ని డ్రైవర్ పార్కింగ్‌లో ఉంచాడు. కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఎవరూలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజిన్ వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
sample description
Last Updated : May 2, 2019, 12:09 PM IST