ETV Bharat / state

పెయింట్ టిన్నర్ గోదాంలో అగ్నిప్రమాదం - బోయిన్​పల్లిలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న పెయింట్ టిన్నర్ గోదాంలో అగ్నిప్రమాదం

బోయిన్​పల్లిలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న పెయింట్ టిన్నర్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ లేకపోయినప్పటికీ... భారీ ఆస్తి నష్టం జరింగింది.

fire accident in hyderabad
పెయింట్ టిన్నర్ గోదాంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 22, 2020, 7:23 PM IST

బోయిన్​పల్లిలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న పెయింట్ టిన్నర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న శివరాత్రి అయినందున ఈ రోజు ఎవరూ పనికి రాకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు చెబుతున్నారు. ఘటనకి గల కారణాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

పెయింట్ టిన్నర్ గోదాంలో అగ్నిప్రమాదం

ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.