ETV Bharat / state

సెల్లార్​లో అగ్ని ప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం - అర్థరాత్రి సెల్లార్​లో అగ్నిప్రమాదం... ఏం జరిగిందంటే

హైదరాబాద్ కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్ సెల్లార్​లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

FIRE ACCIDENT in KUKATpally Three Bikes fire
సెల్లార్​లో అగ్నిప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం
author img

By

Published : Jan 7, 2020, 2:53 PM IST

హైదరాబాద్ కూకట్​పల్లిలో ముడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్​ సెల్లార్​లో సోమవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో పార్కింగ్​లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు .అయితే అప్పటికే మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక టీవీఎస్ వాహనం పాక్షికంగా కాలిపోయింది.

సెల్లార్​లో అగ్నిప్రమాదం... మూడు బైక్​లు దగ్ధం

ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

Intro:TG_HYD_13_7_FIRE ACCIDENT 1_AB_TS10010 kukatpally vishnu 9154945201 (. ) కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ లోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్ సెల్లార్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. రోజు లాగానే పార్కింగ్ లో వాహనాలు నిలిపిన హరీష్ అదే భవనంలో బావ ఇంట్లో ఉన్నాడు. నయీమ్ నాంపల్లిలోని ని తన స్వగృహానికి వెళ్ళాడు. మరో వాహన ఎవరిదో తెలియాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పార్కింగ్ లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు .అయితే అప్పటికే మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి .ఒక టీవీఎస్ వాహనం పాక్షికంగా కాలిపోయింది.. బైట్..బాలయ్య. (స్థానికుడు) బైట్.. హరీష్ (కాలిపోయిన వాహనం యజమాని)

Body:హ్హ్

Conclusion:జ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.