హైదరాబాద్ హబీబ్ నగర్లోని నిర్మల్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్తి నష్టం వివరాలు అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : పాదయాత్రగా వెళ్లి.. అనంతలోకాలకు..