హైదరాబాద్లోని నాంపల్లి ఎంజే మార్కెట్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్పోర్టు గోదాంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇదీ చదవండి : డేటాను ఐటీ గ్రిడ్స్ దొంగిలించింది: ఫోరెన్సిక్