ETV Bharat / state

హోల్​సేల్ కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా గుమిగూడిన జనం - fire station

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డివిజన్ కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కిరాణా దుకాణంలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

హోల్​సేల్ కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా దమిగూడిన జనం

author img

By

Published : Sep 6, 2020, 4:10 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డివిజన్ కార్యాలయం సమీపంలో ఓ హోల్​సేల్ కిరణా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

హోల్​సేల్ కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా దమిగూడిన జనం
హోల్​సేల్ కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా దమిగూడిన జనం

పొగను గమనించిన జనం..

ఫలితంగా దుకాణంలో నుంచి పొగరావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.

దట్టమైన పొగ..

ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా వెల్లడించలేదు.

ఆ కోణంలో దర్యాప్తు..

ప్రమాదం వల్ల ఏ మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అదివారం సెలవు దినం కావడం వల్ల షాపు తెరవకపోవడం కొసమెరుపు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.