అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతామని పోలీసులు అన్నారు.
ఇవీ చూడండి:ప్రమాదంలో కారు దగ్ధం