ETV Bharat / state

మాస్క్​ లేకుండా బయటికెళ్తున్నారా..! ఇది మీకోసమే..!

కరోనా వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించాలని చెబుతున్నా కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేకుండానే బయటకు వస్తున్నారు. ఆధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీ అధికారులు.. మాస్కులు లేకుండా వస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. మాస్కు లేకుండా బయటకు వస్తే అపరాధ రుసుమును వసూలు చేస్తున్నారు.

మాస్క్​ లేకపోతే జరిమానా తప్పదు
మాస్క్​ లేకపోతే జరిమానా తప్పదు
author img

By

Published : Jun 18, 2020, 5:08 PM IST

ఆధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వాహనదారులకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి రూ.100 అపరాధ రుసుమును వసూలు చేస్తున్నామని కార్యదర్శి శ్రీహరి కృష్ణ తెలిపారు.

ఇదీచదవండి : కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.