15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె సింగ్తో పాటు ఇతర బృందం ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు పంచాయతీరాజ్,అనంతరం పురపాలిక అధికారులు, మూడున్నర నుంచి నాలుగున్నర వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఆర్థిక సంఘానికి వివరించనున్నారు. మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలను ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ఆలోచనలను తెలుసుకోనున్నారు.
రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఛైర్మన్ - nk singh
నేడు ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ రాష్ట్రానికి రానున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ఆలోచనలను తెలుసుకోనున్నారు.
ఆర్థిక సంఘం పర్యటన
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె సింగ్తో పాటు ఇతర బృందం ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు పంచాయతీరాజ్,అనంతరం పురపాలిక అధికారులు, మూడున్నర నుంచి నాలుగున్నర వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఆర్థిక సంఘానికి వివరించనున్నారు. మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలను ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ఆలోచనలను తెలుసుకోనున్నారు.
Intro:FILENAME: TG_KRN_16_31_KALESWARAM_PROJECT__VISIT_STUDENTS_MLA_AVB2_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)
యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా
Body:ఫఫఫ
Conclusion:

Last Updated : Feb 18, 2019, 10:45 AM IST