ETV Bharat / state

పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే... - ఓటర్ల తుది జాబితా

మున్సిపల్​ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో జరగనున్న పురపోరుకు 53,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

FINAL VOTERS LIST FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA DISTRICT WISE
FINAL VOTERS LIST FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA DISTRICT WISE
author img

By

Published : Jan 5, 2020, 9:41 AM IST

రాష్ట్రంలో జరగనున్న పురపోరుకు ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 53,36,605 మంది కాగా... ఇందులో పురుషులు 26,71,694 మంది, మహిళలు 26,64,557 మంది, ఇతరులు 354 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు ఉండగా... అత్యల్పంగా కుమురం భీం జిల్లాలో 44,946 మంది ఓటర్లు ఉన్నారు.

ముసాయిదా జాబితాలో కంటే 655 మంది ఓటర్లు మాత్రమే తగ్గడం గమనార్హం. తుది జాబితా ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన జిల్లాల వారి ఓటర్ల జాబితా సంక్షిప్తంగా...

FINAL VOTERS LIST FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA DISTRICT WISE
పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

ఇవీ చూడండి: పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే..

TG_HYD_09_05_VOTERS_LIST_RELEASE_PKG_3066407 REPORTER:K.SRINIVAS ( )ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్‌లలో 53,36,605 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో పురుషులు 26 లక్షల 71 వేల 694 మంది ఓటర్లు కాగా, మహిళ ఓటర్లు 26 లక్షల 64 వేల 557 మంది, ఇతరులు 354 మంది ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటర్ల కంటే పురుష ఓటర్లు 7137 ఎక్కువగా ఉన్నారు....LOOOK V.O:అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలతో 6.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 5.90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా కొమురం భీం జిల్లాలో 44,946 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్‌లలో 53 లక్షల 37 వేల 260 మంది ఓటర్లు ఉన్నారు. ముందుగా ప్రకటించిన ఓటర్ల సవరణ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3తో అభ్యంతరాల పరిష్కారానికి గడువు ముగిసింది. దీంతో ముసాయిదా జాబితాలో కంటే 655 మంది ఓటర్లు మాత్రమే తగ్గడం గమనార్హం. తుది జాబితా ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. GFX IN...... రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటర్ల జాబితా జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆదిలాబాద్ 63057 64738 06 127801 కొమురం భీం 22337 22609 00 444946 మంచిర్యాల 125156 123379 24 248559 నిర్మల్‌ 71815 74824 12 146651 నిజామాబాద్ 212017 223803 18 435838 జగిత్యాల 99634 103722 05 203361 పెద్దపల్లి 121412 118083 28 239523 జయశంకర్ 26399 24251 01 50651 భద్రాద్రి 44031 47462 09 91502 మహబూబాబాద్‌ 49039 51284 23 100346 వరంగల్ 30073 32132 01 62206 కరీంనగర్ 176133 174177 27 350337 రాజన్న సిరిసిల్ల 54268 56355 02 110625 కామారెడ్డి 57555 60124 25 117704 సంగారెడ్డి 119551 111806 11 231368 మెదక్‌ 37560 39085 00 76645 సిద్ధిపేట 39763 40743 01 80507 జనగాం 19505 20223 00 39728 యదాద్రి భువనగిరి 59078 59680 01 118759 మేడ్చల్ మల్కాజ్‌గిరి 307940 282491 57 590488 రంగారెడ్డి 329256 311028 68 640352 వికారాబాద్ 71347 71576 01 142924 మహబూబ్‌నగర్ 89798 89922 06 179726 జోగులాంబ గద్వాల 48485 49425 03 97913 వనపర్తి 51210 51789 10 103009 నాగర్‌కర్నూల్ 36704 36538 00 73242 నల్లగొండ 138558 143704 04 282266 సూర్యాపేట 100777 107073 05 207855 ఖమ్మం 34704 37525 06 72235 నారాయణ్‌పేట్ 34532 35006 00 69538 మొత్తం 2671694 2664557 354 5336605 GFX OUT..... OVER.......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.