వ్యాక్సిన్‌పై అపోహలను వీడి... అందరూ టీకా తీసుకొని సురక్ష భారత్‌కు తోడ్పడాలని సినీనటుడు వేణు తొట్టెంపూడి అన్నారు. కూకట్‌పల్లిలోని నిజాంపేట్ రోడ్‌లోని ఓ ఆస్పత్రిలో వ్యాక్సిన్ తొలి డోసును మంగళవారం తీసుకున్నారు.
వ్యాక్సిన్ చాలా సురక్షితమని... నిబంధనలకు లోబడి అందరూ టీకా తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దొంగ ఓట్లు చేర్చింది: బండి