ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ

author img

By

Published : Oct 27, 2022, 6:58 PM IST

Film actor Ali: సినీ నటుడు అలీ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Film actor Ali
Film actor Ali

Film actor Ali: సినీ నటుడు అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అలీని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలీ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.