ETV Bharat / state

పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు - fight by motor cyclists at secunderabad

సరైన సూచిక ఇవ్వకుండా పక్కదారిలో వెళ్లారంటూ ఇద్దరు వాహనదారులు గొడవపడిన ఘటన హైదరాబాద్​ పద్మారావునగర్​లోని పెట్రోక్​బంక్ వద్ద జరిగింది. ఘటనలో గాయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

fight by motor cyclists at padmaraonagar
పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు
author img

By

Published : May 20, 2020, 3:36 PM IST

హైదరాబాద్​ చిలకలగూడ పీఎస్​ పరిధిలోని పద్మారావు నగర్​ పెట్రోల్​ బంక్ వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. పెట్రోల్​ పోయించుకునేందుకు వస్తుండగా.. వెనుక నుంచి వచ్చి ఆకస్మాత్తుగా అతను పెట్రోల్​ బంక్​ వైపు వెళ్లగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగి.. రోడ్డుపైనే కొట్టుకున్నారు.

ఒకరినొకరు దూషించుకుంటుూ ఇష్టారీతిలో పిడి గుద్దుల గుప్పించారు. ఘటనలో గాయపడిన అశోక్​ అనే వ్యక్తి చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవగా.. పోలీసులు దుండగుడి కోసం వెతుకుతున్నారు.

పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.